Telugu Dictionaries
Sanskrit Dictionaries
Home
దేశి సాహిత్యము
జానపద గేయములు
జానపద గేయములు - 2 : ఎల్లోరా
04. బుడుగో - బుడుగో
వానల్లు కురవాలి
వరిచేలు పండాలి
బుడుగో - బుడుగో.
మాగాదె నిండాలి
మాదాసి దంచాలి
బుడుగో - బుడుగో.
మా అమ్మ వండాలి
మా బొజ్జ నిండాలి
బుడుగో - బుడుగో.
AndhraBharati AMdhra bhArati - buDugoo - buDugoo jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )