దేశి సాహిత్యము జానపద గేయములు జానపద గేయములు - 2 : ఎల్లోరా
08. చందమామ

చందమామ రావే
జాబిల్లి రావే
కొండెక్కి రావే
కోటివేలు తేవే
బండెక్కి రావే
బంతిపూలు తేవే
తేరుమీద రావే
తేనెపట్టు తేవే
అన్నీ తెచ్చి
మా పాప కియ్యవే.
AndhraBharati AMdhra bhArati - chaMdamaama jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )