![]() |
దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 2 : ఎల్లోరా | ![]() |
09. చెమ్మచెక్క |
చెమ్మచెక్క చారడేసి మొగ్గ అట్లు పొయ్యంగ ఆరగించంగ అరచేతిలో గవ్వ ఆడుకుందాం రండి సుబ్బారాయుడి షష్టి చూసొద్దాం రండి ఆకుపువ్వుల దండ అడిగివద్దాం రండి ఆరుబైట స్థలంలో ఆడుకుందాం రండి ముత్యాలచెమ్మచెక్క ముగ్గులెట్టంగ రత్నాల చెమ్మచెక్క రంగులెయ్యంగ చెమ్మచెక్క చారడేసి మొగ్గ. |
![]() |
![]() |
![]() |