![]() |
దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 2 : ఎల్లోరా | ![]() |
10. హూత్ |
ఉడతా ఉడతా హూత్ ఎక్కడి కెళ్ళావ్ హూత్ కానూరెళ్ళా నూత్ ఏమి తెచ్చావ్ హూత్ కందులు తెచ్చా హూత్ ఎక్కడి కెళ్ళావ్ హూత్ ఏలూరెల్లా హూత్ ఏమి తెచ్చావ్ హూత్ బెల్లము తెచ్చాను హూత్ ఎవరికిచ్చావ్ హూత్ అబ్బాయికెట్టాను హూత్ |
![]() |
![]() |
![]() |