![]() |
దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 2 : ఎల్లోరా | ![]() |
16. పిండి విసరు పాట |
అత్తాకీ మందూ పోసీ మామాకీ బంగీ పోసీ యిద్దర్నీ సాగానంపే పెళ్ళాడే బొమ్మా ... ॥అత్తా॥ ఒదినాకు కల్లూ పోసీ మొగుడికీ బ్రాందీ యిచ్చి యిద్దర్నీ కూర్చోబెట్టి వాడాకు మూటాకట్టే పెళ్ళాడే బొమ్మా ... ॥అత్తా॥ రంగాము చూసుకోని మూర్మాను చూసుకురావే అప్పూడు నీసోకూ చూడే పెళ్ళాడే బొమ్మా ... ॥అత్తా॥ |
![]() |
![]() |
![]() |