![]() |
దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 2 : ఎల్లోరా | ![]() |
27. గుమ్మాడి |
గుమ్మాడమ్మా గుమ్మాడి ఏవూరెళ్ళింది గుమ్మాడి ఏమి తెచ్చింది గుమ్మాడి ముంగండెళ్ళింది గుమ్మాడి ములక్కాయ తెచ్చింది గుమ్మాడి పుసులూరెళ్ళింది గుమ్మాడి పూలుపూసింది గుమ్మాడి ఏలూరెళ్ళింది గుమ్మాడి వెలక్కాయ తెచ్చింది గుమ్మాడి కాసలూరెళ్ళింది గుమ్మాడి కాయలు కాసింది గుమ్మాడి పండ్లు తెచ్చింది గుమ్మాడి పాపాయికిచ్చింది గుమ్మాడి. |
![]() |
![]() |
![]() |