Telugu Dictionaries
Sanskrit Dictionaries
Home
దేశి సాహిత్యము
జానపద గేయములు
జానపద గేయములు - 2 : ఎల్లోరా
29. తప్పట్లు
తప్పట్లోయ్ - తాళాలోయ్
దేముడిగుళ్ళో - బాజాలోయ్
పండ్లూ ఫలమూ - దేమునికోయ్
పాలూ ఉగ్గూ - పాపాయికోయ్
AndhraBharati AMdhra bhArati - tappaTlu jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )