Telugu Dictionaries
Sanskrit Dictionaries
Home
దేశి సాహిత్యము
జానపద గేయములు
జానపద గేయములు - 2 : ఎల్లోరా
31. బువ్వ
చేతులు కడిగి
అరటాకేసి
పప్పు బెట్టి
బువ్వ పెట్టి
కూర వేసి
నెయ్యేసి
చారోసి
మజ్జిగోసి
అత్తారింటికి
దారేదోయ్?
అంబలికొండకి
చిల్లేదోయ్?
AndhraBharati AMdhra bhArati - buvva jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )