దేశి సాహిత్యము జానపద గేయములు జానపద గేయములు - 2 : ఎల్లోరా
33. వెండి గిన్నె

కొండమీద
వెండిగిన్నె
కొక్కిరాజు
కాలు విరిగె
దానికేమి మందు?
వేపాకు చేదు
వెల్లుల్లి గడ్డ
నూనాయి బొడ్డు
నూటొక్కదార.
AndhraBharati AMdhra bhArati - veMDi ginne jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )