![]() |
దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 2 : ఎల్లోరా | ![]() |
34. విరహం |
ఆకులమ్మే లచ్చిమీ సిగురాకులమ్మే లచ్చిమీ ఆకులమ్మిన రూకలన్నీ ఏటి సేత్తివే లచ్చిమీ ... ॥ఆకు॥ కోడినిత్తానంటివీ కోడిపెట్టనిత్తానంటివీ గట్టిగా నే నింటికొత్తే కొంటెగా తలుపేత్తివీ ... ॥ఆకు॥ నేను సేసిన పాపమా ఇది నాకు పట్టిన కరమమా సక్కగానూ పక్కనుంటే సొరగమేయిక సావునేదే ... ॥ఆకు॥ |
![]() |
![]() |
![]() |