![]() |
దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 2 : ఎల్లోరా | ![]() |
43. చందమామ |
చల్లచల్లకొండమీద చందమామా చదలేటి మాను మీద చందమామా సరసాలాడేటోళ్ళు చందమామా పొద్దూ ఎక్కించారు చందమామా పొన్నలడేరాలూ చందమామా మంచామెక్కించారు చందమామా మల్లెపువ్వు డేరాలు చందమామా ఏరూ దాటించారు చందమామా ఎర్రపువ్వు డేరాలు చందమామా |
![]() |
![]() |
![]() |