దేశి సాహిత్యము జానపద గేయములు జానపద గేయములు - 2 : ఎల్లోరా
51. దంపు

భావింప నేర్చితే
బావయే తండ్రీ.
మన్నింప నేర్చితే
మరదియే కొడుకు.
పూజింప నేర్చితే
పతియేను దైవము.
వడ్డింప నేర్చితే
వదినయే తల్లీ.
AndhraBharati AMdhra bhArati - daMpu jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )