![]() |
దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 2 : ఎల్లోరా | ![]() |
53. నలుగు పాట |
నలుగిడవేగ రాగదే యిందుముఖీ. పిలచిన పలుకావేలనే. కలికిరో చిలుకాలా కొలికిరో ముత్యంపు కలికినే విడువాజాలనే చిలుకాలా కలికినే విడువా జాలానే ... కొమ్మరో విరజాజి రెమ్మరో గోర్జంగి కొమ్మని నే విడువా జాలనే కుందనంపు బొమ్మ ని నే విడువాజాలనే ... వాసిగా తిరూపతీ వాసియైనా పద్మావతి నీ కోరి పాడుచును చిలుకాలా కలికి నే విడువా జాలనే ... |
![]() |
![]() |
![]() |