దేశి సాహిత్యము జానపద గేయములు జానపద గేయములు - 2 : ఎల్లోరా
56. తారంగం

తారంగం తారంగం
తాండవకృష్ణ తారంగం
వెన్నదొంగా తారంగం
వేణూనాథా తారంగం
చిన్నీకృష్ణా తారంగం
AndhraBharati AMdhra bhArati - taaraMgaM jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )