![]() |
దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 2 : ఎల్లోరా | ![]() |
58. తొక్కుపల్కులు |
థిమిత థిమిత ఏమి థిమిత పసుపు థిమిత ఏమి పసుపు వంట పసుపు ఏమి వంట పిండి వంట ఏమి పిండి తెలక పిండి ఏమి తలక గొర్రె తెలక ఏమి గొర్రె పాల గొర్రె ఏమి పాలు జెముడు పాలు ఏమి జెముడు పాత జెముడు ఏమి పాత గోచి పాత ఏమి గోచి పట్టు గోచి ఏమి పట్టు చెంప పట్టు. |
![]() |
![]() |
![]() |