![]() |
దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 2 : ఎల్లోరా | ![]() |
60. ఆముదం పాట |
జీర్నం జీర్నం వాతాపి జీర్నం గుర్రము తిన్న గుగ్గిళ్ళు జీర్నమై ఏనుగు తిన్న వెలక్కాయ జీర్నమై భీముడు తిన్న పిండివంటలు జీర్నమై అబ్బాయి తిన్న పాలూ ఉగ్గూ జీర్నమై కుందిలాగా కూర్చుని పందిలాగ పాకి లేడిలాగ లేచి నందిలాగ నడిచి |
![]() |
![]() |
![]() |