![]() |
దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 2 : ఎల్లోరా | ![]() |
62. ప్రశ్నలు - సమాధానాలు |
కలుపు తియ్యి కలుపు తియ్యి పిల్లా నీవూ ... కలుపంటే కడుపు మంట అయ్యా నాకూ. మరేమి పనులు చేయగలవు పిల్లా నీవూ ... మరన్నీ పనులు చేయగలను అయ్యా నేనూ ... కూరొండు కుమ్మొండూ పిల్లా నీవూ ... కూడొండ కునుకొచ్చు అయ్యా నాకూ ... కోతకెళ్ళు మోతకెళ్ళు పిల్లా నీవూ ... కోతంటే రోతేస్త దయ్యా నాకూ ... సంతకెళ్ళి సరసమాడు పిల్లా నీవూ ... సంతంటె సంబరాలు అయ్యా నాకూ ... |
![]() |
![]() |
![]() |