Telugu Dictionaries
Sanskrit Dictionaries
Home
దేశి సాహిత్యము
జానపద గేయములు
జానపద గేయములు - 2 : ఎల్లోరా
63. రక్ష
ఆయీ, ఆయీ
ఆపదలను కాయీ
చిన్నవారిని కాయి
శ్రీవెంకటేశ.
అబ్బాయి కన్నులూ
బీరపూవుల్లూ
అయ్యాయి కన్నులూ
కలువ రేకుల్లూ
ఆయీ, ఆయీ ...
AndhraBharati AMdhra bhArati - raxa jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )