దేశి సాహిత్యము జానపద గేయములు జానపద గేయములు - 2 : ఎల్లోరా
64. గుఱ్ఱం పాట

గుడి గుడి గుంజం
గుండారాగం
పాములపట్టం
పడగారాగం
అప్పడాల గుఱ్ఱం
ఆటకిపోతే
పే పే గుఱ్ఱం
పెత్తనానికిపోతే
కత్తెయ్యనా బద్దయ్యెనా?
కాకరచెట్టుకు నీళ్ళొయ్యనా?
AndhraBharati AMdhra bhArati - guRRaM paaTa jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )