Telugu Dictionaries
Sanskrit Dictionaries
Home
దేశి సాహిత్యము
జానపద గేయములు
జానపద గేయములు - 2 : ఎల్లోరా
70. గచ్చకాయలాట
ఒక్కా ఓ చెలియా
రెండూ రోకళ్ళూ
మూడూ ముచ్చెలుకా
నాలుగూ నందన్నా
అయిదూ చిట్టి గొలుసూ
ఆరూ ధారాలూ
ఏడుం భేడీలు
ఎనిమిది మనమండీ
తొమ్మిది తోకచుక్కా
పదీ పట్టేడా.
AndhraBharati AMdhra bhArati - gachchakaayalaaTa jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )