కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ మీనాక్షీ నీదు పదపంకజములె
తోడి - ఆది (తాన వర్ణము)
పల్లవి:
మీనాక్షీ నీదు పదపంకజములె
మిక్కిలి నమ్మితినమ్మ మధుర
॥మీనాక్షీ॥
అనుపల్లవి:
మారారికి ప్రియమానినీమణివైన
మహేశ్వరి బుధజన మనోభీష్టదాయినీ అంబ
॥మీనాక్షీ॥
ముక్తాయి స్వరము:
. . . .
చరణము(లు):
దారిజూపి భవకానన మెటు దాటింతువో ॥మీనాక్షీ॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - mInAxI nIdu padapaMkajamule - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )