కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ శ్రీ గాయత్రీదేవి సనాతని సేవకజన సుశ్రేయోదాయిని
వలజి - ఆది
పల్లవి:
శ్రీ గాయత్రీదేవి సనాతని సేవకజన సుశ్రేయోదాయిని॥శ్రీ॥
అనుపల్లవి:
వాగధిపతి సురేంద్రపూజితే
వరదాయకి పంచవదనే సుహాసిని
॥శ్రీ॥
చరణము(లు):
రాగద్వేష రహితాంతరంగ హితే
రత్నఖచిత మణిహారమండితే
రసహిత సంగీత మోదితే
రాఘవాది భక్తరక్షణ చరితే
॥శ్రీ॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - SrI gAyatrIdEvi sanAtani sEvakajana suSrEyOdAyini - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )