కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ పిన్నవానిగా నన్ను - పిలచి బ్రోవవే భవాని
మాయామాళవగౌళ - రూపక
పల్లవి:
పిన్నవానిగా నన్ను - పిలచి బ్రోవవే భవాని ॥పిన్న॥
అనుపల్లవి:
తిన్నగా భవాబ్ధిదాటు - తెన్నుజూపి నీవు కన్న॥పిన్న॥
చరణము(లు):
కర్మశేషమున బహు - కాయముల ధరించి జగతి
దుర్మదాంధుడనై తిరిగి - దురితములే జేసియుంటి
ధర్మరూపిణి దాక్షాయణి - దయచేసి రాఘవుని
॥పిన్న॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - pinnavAnigA nannu - pilachi brOvavE bhavAni - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )