కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ హరనారీ నామాక్షరరుచి యే
మధ్యమావతి - ఆది
పల్లవి:
హరనారీ నామాక్షరరుచి యే
నరునికి దొరకునో మనసా స్మర
॥హర॥
అనుపల్లవి:
సురకిన్నరకింపురుష భూ
సురమానసమున కగోచరమౌ
॥హర॥
చరణము(లు):
పులకాంకితుడై పూని వివిధ సుమ
ముల పూజించి భువనేశ్వరి సన్నిధి
కలకాల మెడతెగని భక్తి భూ
తలమునజేయు రాఘవనుతునికే గాక
॥హర॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - haranArI nAmAxararuchi yE - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )