కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ పాదయుగ సరోరుహం
బిలహరి - రూపక
పల్లవి:
పాదయుగ సరోరుహం
భజామ్యహం జననీ తవ
॥పాద॥
అనుపల్లవి:
వాదతర్కరహితాఖండ
నాదయోగిహృద్భాసిత
॥పాద॥
చరణము(లు):
పాపానలరూప భవసంతాపహరణ నిపుణతర సర
సామృత దుఘవీక్షణే పరిపాలయ మాం - భక్తరాఘవార్చిత
॥పాద॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - pAdayuga sarOruhaM - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )