కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ ఆలించి పాలించు అఖిలాండేశ్వరి నా మొ
శుద్ధధన్యాసి - రూపక
పల్లవి:
ఆలించి పాలించు అఖిలాండేశ్వరి నా మొ ॥రాలించి॥
అనుపల్లవి:
లాలించి కన్నబిడ్డల నలరించు తల్లి కైవడి నా మన ॥వాలించి॥
చరణము(లు):
కాలరూపిణీ సదాశివకామినీ జగత్కారిణీ యని చిర
కాలము మదిరంజిల్ల నిష్కామభక్తిజేయు రాఘవుని కు
॥య్యాలించి॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - AliMchi pAliMchu akhilAMDESvari nA mo - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )