కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ నామసుమార్చన జేతు సదాశివ
మాయామాళవగౌళ - ఆది
పల్లవి:
నామసుమార్చన జేతు సదాశివ
నాయకి నీచరణాంబుజములకు శత
॥నామ॥
అనుపల్లవి:
కోమలగాత్రి కుమారజననీ
వామిని కామేశ్వరి వరదాయకియని
॥నామ॥
చరణము(లు):
తులసీ బిల్వ చామంతి పున్నాగ
మల్లి మరువ కరవీర కమలములచే
ఉల్లము రంజిల్ల ఎల్లవేళల
పల్లవపాణి భవానీ రాఘవుని యనంత
॥నామ॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - nAmasumArchana jEtu sadASiva - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )