కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ దేవీ పార్వతి జగదేకసంవర్ధని పరశివ
మధ్యమావతి - రూపక
పల్లవి:
దేవీ పార్వతి జగదేకసంవర్ధని పరశివ॥దేవీ॥
అనుపల్లవి:
సేవక సురపతి మునిజన సు
శ్రేయోదాయకి నన్ను బ్రోవవె
॥దేవీ॥
చరణము(లు):
భానుతేజానన భక్త
పాపశమన భవతరణ దేవీ
గానసుధాకరి శంకరి
జ్ఞానానంద తీర్థార్చిత
॥దేవీ॥
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - dEvI pArvati jagadEkasaMvardhani paraSiva - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )