కీర్తనలు ఓగిరాల వీరరాఘవ శర్మ సంపుట/సంకీర్తన సంఖ్యానుక్రమణ సూచిక
00మీనాక్షీ నీదు పదపంకజములెతోడి - ఆది (తాన వర్ణము)
00మీనాక్షీ నీదు పదపంకజములెతోడి - ఆది (తాన వర్ణము)
01శ్రీ గాయత్రీదేవి సనాతనివలజి - ఆది
02కావవే కమలాక్షి అంబజగన్మోహిని - ఆది
03నీపయి నామనసు నిల్పముఖారి - రూపక
04భజింపలేదని మదిలో ననుకేదార - ఆది
05భక్తికి సమభాగ్యములేదని శివసామ - ఆది
06నీ పదధ్యానము గల్గిననాడేరీతిగౌళ - ఆది
07తామసము శమింపగరాదా అంబఅఠాణ - ఆది
08కాపాడను నీవేగదషణ్ముఖప్రియ - రూపక
09నాయెడ మంచితనము లేకకల్యాణి - ఆది
10కలవారినమ్మి మది కలతచెందగ నేలఆరభి - ఝంపె
11శ్యామలగాత్రి పరాశక్తి అంబజంఝూటి - ఆది
12దేవి కనకదుర్గాంబా పరశివరుద్రప్రియ - ఆది
13నాదానందాను భవశాలికిఖరహరప్రియ - ఆది
14వే రెవ్వరమ్మ జనని నీసరిరీతిగౌళ - ఖండజాతి త్రిపుట
15ఆదిశక్తి శంకరి నన్నాదరింపవేహిందోళ - రూపక
16నేడే నిను సేవింపవలె గానిఆనందభైరవి - మిశ్రచాపు
17మనసున నిన్నే గురిజేసిభైరవి - త్రిపుట
18సదాశివనాయకీ అంబ భవజలఫరజు - ఆది
19వెఱ్ఱినమ్మికతో నీవిఱ్ఱవీగుటె కానిసావేరి - త్రిశ్రజాతి త్రిపుట
20పిన్నవానిగా నన్ను - పిలచి బ్రోవవే భవానిమాయామాళవగౌళ - రూపక
21ఎంచి నీ నామము నామదిలోవకుళాభరణ - ఆది
22పాపమే జ్వరాది ఘోరధన్యాసి - చతురస్ర త్రిశ్ర ఆది
23విడచి సుఖింపవె మనసామధ్యమావతి - రూపక
24శైలతనయ నీ పాటిఫరజు - ఆది
25సుమశరహరవర సుదతీ పార్వతిఆభోగి - ఆది
26ఈ నాడెవరితో మొరలిడుదుతోడి - ఆది
27శంకరార్ధ శరీరిణిశంకరాభరణము - ఆది
28పార్వతీ నిరపరాధి నేగతిగౌళ - ఆది
29తరుణమిదే శివ తరుణీమణిమోహన - ఆది
30హారతి జేకొనవే అంబాసురట - ఆది
31సద్గురుచరణ సరోరుహ భక్తి వినాబేహాగ్‌ - ఖండజాతి త్రిపుట
32దేవీ గాయత్రీ నీసాటిహుసేని - ఆది
33యోగసుఖ వియోగునఅఠాణ - రూపక
34ఒంటరిగా విదేశముల కనుపకవాచస్పతి - ఖండజాతి త్రిపుట
35కులమేదైతె నేమిరామందార - ఆది
36ఎపుడైనా భిన్నమౌ దానికొరకుఖమాస్‌ - ఆది
37కాదనేరు జననీ కలినరులుభైరవి - ఆది
38స్వరజనితోంకారనాదాఖండఆరభి - ఖండజాతి త్రిపుట
39ముందువారలేమైరోపూర్వీకల్యాణి - రూపక
40హరనారీ నామాక్షరరుచిమధ్యమావతి - ఆది
41విన్నానమ్మా జననీ నీకథమణిరంగు - ఆది
42నీ భక్తవరుల కిలలోదర్బారు - త్రిశ్రజాతి త్రిపుట
43పరాశక్తి సదా భక్తార్తిభంజనివి కదాతోడి - సంకీర్ణజాతి త్రిపుట
44కాదనకే శివకామేశ్వరిరేగుప్తి - ఆది
45వేషధారుడైన నరునికిలలోశంకరాభరణము - ఆది
46శక్తి జగజ్జననీ పాహీ పాహిమాంబేగడ - రూపక
47కామాక్షీ సదా నీ పదతోడి - ఆది
48చేత కాసున్నపుడే దానధర్మములుమాయామాళవగౌళ - ఆది
49సారహృదయులై కడతేరుట కేనాటికైనాజనరంజని - సంకీర్ణజాతి త్రిపుట
50తనువే ధర్మార్థకామమోక్షము లార్జింపదగుగౌళ - ఖండజాతి ఆట
51ఊరక దొరకునాఆరభి - ఖండజాతి ఆట
52సుందరి సదా నీ పదారవిందములకుశుద్ధధన్యాసి - ఆది
53నీ సేవకు తగు నిపుణతలేదని నాయెడసావేరి - మిశ్రజాతి ఝంపె
54శ్రీకాంత సోదరీ నన్నుబ్రోవఫరజు - ఆది
55పదారవిందములే గతియనిప్రణవప్రియ - ఆది
56రాజరాజేశ్వరి నీపదమోహన - ఆది
57పాదయుగ సరోరుహంబిలహరి - రూపక
58మదనారీవర సుదతి మహేశ్వరికానడ - ఆది
59సితనగ నిలయుని సుదతీ సుమతీవివర్ధిని - ఆది
60నన్నుబ్రోవ నీకన్నసారంగ - ఆది
61కామేశ్వరి నీపదకంజములే గతియనికాంభోజి -ఖండజాతి త్రిపుట
62వదలిపోయేనాడు నీవెంటతోడైపూర్వీకల్యాణి - ఆది
63అంతా బ్రహ్మమయమురామోహన - ఆది
64రావమ్మ జననీ శ్రీ రాజరాజేశ్వరిరీతిగౌళ - మిశ్రజాతి చాపు
65కాలవికృతమున పాలబడువరాళి - ఆది
66అందుకొనవమ్మాసావేరి - ఆది
67చెప్పుకొంటినమ్మా జననీముఖారి - ఆది
68ఎందుకీ భువిలో నరుడైకీరవాణి - ఆది
69తల్లీ సదా నీపదమణిరంగు - ఆది
70కలుగునా కామాక్షీ నీదయలేకకేదారగౌళ - మిశ్రజాతి ఝంపె
71శంకర కోమలి శరణుజొచ్చితిదర్బారు - ఆది
72ఆలించి పాలించు అఖిలాండేశ్వరిశుద్ధధన్యాసి - రూపక
73తనవారని నమ్మిచెడకురాసామ - ఆది
74జ్ఞానభిక్షమిడవే జననీబహుదారి - ఆది
75నీకే దయరాదా జననీ నాపైచక్రవాక - ఆది
76నామ సుమార్చన జేతు సదాశివమాయామాళవగౌళ - ఆది
77వలసినదేమీ జననీ మాకీరీతిగౌళ - ఖండత్రిపుట
78మనసా సదాశివ మానినిసురట - ఆది
79దేవీ పార్వతి జగదేకసంవర్ధనిమధ్యమావతి - రూపక
80రారె రమణులంతాకేదార - ఆది
81అపార కృపానిధివనిజ్ఞానానందవర్ధని - ఆది
82పరశివ సుదతీ పార్వతీపూర్వీకల్యాణి - ఆది
83ఏమి కావలెనే మనసాకేదారగౌళ - ఆది
84దేవీ కామాక్షీమాయామాళవగౌళ - ఆది
85పరాత్పరీ శివకామేశ్వరీనాదానందరంజని - ఆది


శ్రీ ఓగిరాల వారి కుమార్తె శ్రీమతి విమల గారిని ఈ కీర్తనల విషయమై సంప్రతించగానే, తమ భర్త శ్రీ బులుసు రామచంద్రుడు గారిద్వారా, అత్యంత సౌహార్దంగా వారు తమ సమ్మతిని తెలియపరిచారు. అంతేగాక, తెలుగు తమిళములలో ఉన్న ఓగిరాల వారి దేవీగానసుధ పుస్తకాలను పంపుతూ వాటితో పాటుగా తెలుగులో లేకుండా తమిళ లిపిలోమాత్రమేనున్న నాలుగు కీర్తనలను మా కోసమై తెలుగు లిపిలో వ్రాసి ఇచ్చారు. వారికి మా కృతజ్ఞతలు తెలుపుతున్నాము.

ఈ వాగ్గేయకారుని జీవిత వివరములను మఱియు వీరి కృతులపై ప్రముఖుల అభిప్రాయములను ఇక్కడ చదువగలరు.


AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )