Telugu Dictionaries
Sanskrit Dictionaries
Home
కీర్తనలు
భద్రాచల రామదాసు
అకారాది సూచిక
రాగాది సూచిక
వరాళి / ఆది
అంతా రామమయంబీ జగమంతా రామమయం
వరాళి / రూపక
అడుగుదాటి కదలనియ్యను నాకభయ మియ్యక నిన్ను విడువను
అసావేరి / ఆది
అబ్బబ్బ దెబ్బలకు తాళలేరా రామప్ప గొబ్బున నన్నేలుకోరా
అసావేరి / ఆది
అబ్బబ్బా దెబ్బలకు నోర్వలేనురా
ధన్యాసి / చాపు
అబ్బబ్బా రామనామం అత్యద్భుతము
సావేరి / త్రిపుట
అమ్మ ననుబ్రోవవే రఘురాముని
ముఖారి / త్రిపుట
అయ్యయ్యో నీవంటి అన్యాయదైవము
మేచబౌళి / త్రిపుట
అయ్యయ్యో నే నేరనైతి ఆదినారాయణుని తెలియనైతి
వరాళి / రూపక
అయ్యయ్యో నేడెల్ల యీ జీవునకు సుఖమెయ్యెడ లేదుగదా రామయ్య
కల్యాణి / రూపక
ఆదరణలేని రామమంత్ర పఠనమద్రిజ ఏమనిచేసెను రామా
నాదనామక్రియ / ఆది
ఆనంద మానందమాయెను శ్రీజానకి రామస్మరణ చేయగనే
కాంభోజి / ఆట
ఆనబెట్టితినని ఆయాసపడవద్దు రామచంద్రా
ఆనందభైరవి / ఏక
ఆశపుట్టె శ్రీరాములతో ఆహా నే పుట్టనైతి
కాంభోజి / ఆది
ఇక్ష్వాకు కులతిలక ఇకనైన పలుకవె రామచంద్రా నన్ను
శంకరాభరణ / త్రిపుట
ఇతడేనా ఈ లోకములో గల
శంకరాభరణ / ఏక
ఇతరము లెరుగనయ్యా నాగతి నీవే శ్రీరామయ్యా
వరాళి / ఆది
ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి
ఆహిరి / త్రిపుట
ఇనకులతిలక ఏమయ్య రామయ్యా
కల్యాణి / చాపు
ఇన్నికల్గి మీరూరకున్న నేనెవరివాడనౌదు రామ
అసావేరి / త్రిపుట
ఉన్నాడో లేడో భద్రాద్రియందు
నాదనామక్రియ / ఝంప
ఎంతపని చేసితివి రామ నిన్నేమందు
వరాళి / రూపక
ఎంతో మహానుభావుడవు నీవు
ఆనందభైరవి / తిశ్ర ఏక
ఎందుకు దయరాదు శ్రీరామ
కాంభోజి / ఆది
ఎక్కడి కర్మములడ్డుపడెనో యేమిసేయుదునో శ్రీరామా
ఆనందభైరవి / ఆట
ఎటుబోతివో రామ ఎటుబ్రోతువో రామ
పంతువరాళి / రూపక
ఎన్నగాను రామభజన కన్న మిక్కిలున్నదా
వరాళి / చాపు
ఎన్నెన్ని జన్మము లెత్తవలయునో యేలాగు తాళుదు ఓ రామా
బిలహరి / త్రిపుట
ఎవరు దూషించిన నేమి వచ్చె మరి
బిలహరి / ఆది
ఎవరు దూషించిననేమి మరి ఎవరు దూషించిననేమి
ఆనందభైరవి / ఆది
ఏటికి దయరాదు శ్రీరాములు నన్ను
వరాళి / ఆది
ఏడనున్నాడో నా పాలిరాము
నాదనామక్రియ / ఆది
ఏతీరుగ నను దయజూచెదవో యినవంశోత్తమరామా
కల్యాణి / రూపక
ఏమయ్యరామ బ్రహ్మేంద్రాదులకునైన
నాదనామక్రియ / ఆది
ఏమిర రామ నావల్ల నేర మేమిరా రామ
పున్నాగవరాళి / ఆట
ఏల దయరాదో రామయ్య
బేగడ / ఏక
ఏలాగుతాళుదు నేమిసేతురా రామా
కానడ / ఆది
ఓ రఘునందన రారా రాఘవ శ్రీరఘునందన రారా రామ
మధ్యమావతి / ఆది
ఓ రఘువీరా యని నేబిలిచిన
శంకరాభరణ / చాపు
కంటినేడు మా రాములను కనుగొంటినేడు
కాంభోజి / ఏక
కటకటనీదు సంకల్పమెట్టిదోగాని
ఝంఝోటి / రూపక
కమలనయన వాసుదేవ కరివరద మాంపాహీ
సౌరాష్ట్ర / త్రిపుట
కరుణ జూడవే ఓ యమ్మ
సౌరాష్ట్ర / ఆది
కరుణించు దైవలలామ అహో
సావేరి / ఆట
కలయె గోపాలం కస్తూరితిలకం సుఫాలం గోపాలం
ఆనందభైరవి / రూపక
కలియుగ వైకుంఠము భద్రాచల
నాదనామక్రియ / ఏక
కోదండరామ కోదండరామ కోదండరామ కోట్యర్కధామ
ధన్యాసి / ఆది
కోదండరాములు మముగన్నవారు
యమునాకల్యాణి / ఆది
గరుడగమన రారా నను నీ కరుణనేలుకోరా
మోహన / చాపు
గోవింద సుందరమోహన దీనమందార
కాపీ / ఆది
చరణములే నమ్మితి నీదివ్యచరణములే నమ్మితి
శహానా / చాపు
జనకతనయ నాదు మనవిగైకొని జగజ్జనకునితో దెల్పవే ఓ జననీ
నాట / ఝంప
జయజానకీరమణ జయ విభీషణశరణ
పున్నాగవరాళి / ఆది
జానకిరమణ కళ్యాణసజ్జన నిపుణ, కళ్యాణసజ్జన నిపుణ శ్రీరామా
నాదనామక్రియ / ఆది
తక్కువేమి మనకు రాముండొక్కడుండువరకు
శంకరాభరణ / రూపక
తగునయ్య దశరథ రామచంద్ర దయ దలుపవేమి నీవు
నాదనామక్రియ / ఆది
తమ్ముడు తా విల్లమ్ములు దాల్చి
పున్నాగవరాళి / ఆది
తర్లిపోదము చాలా దయ యుంచండి ఇక
ధన్యాసి / ఆది
తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా
రుద్రప్రియ / ఝంప
దక్షిణాశాస్యం గురు వందే దక్షిణాశాస్యం
మేచబౌళి / త్రిపుట
దరిశనమాయెను శ్రీరాములవారి
కాఫి / చాపు
దశరథరామ గోవిందా నన్ను దయజూడు పాహిముకుంద
సావేరి / ఆది
దినమే సుదినము సీతారామ స్మరణే పావనము
యమునాకల్యాణి / చాపు
దీనదయాళో దీనదయాళో దీనదయాళో పరదేవదయాళో
పంతువరాళి / ఆట
దైవమని మీరలేక యింత తాళితిగాక పరాకా శ్రీరామా
మాయామాళవగౌళ / ఏక
నందబాలం భజరే బృందావన వాసుదేవం
కల్యాణి / ఆది
ననుబ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి
భైరవి / తిశ్ర ఏక
నమ్మినవారిని మోసముచేయుట న్యాయముగాదుర నాతండ్రి
జంఝాటి / ఆట
నరహరిని నమ్మక నరులను నమ్మితె నరజన్మమీడేరునా ఓ మనసా
ఆరభి / చతురశ్ర ఏక
నా మొరాలకింపవేమయ్య ఓ రామ రామ
అసావేరి / ఆది
నాతప్పులన్ని క్షమియించుమీ జగన్నాథ నీవాడ రక్షింపుమీ
యదుకులకాంభోజి / ఆది
నామనవిని విని వేగ ప్రాణనాథా
శంకరాభరణ / ఆది
నారాయణ నారాయణ జయగోపాల హరే కృష్ణ
నాదనామక్రియ / త్రిపుట
నారాయణ యనరాదా మీ
మధ్యమావతి / చాపు
నిను బోనిచ్చెదనా సీతారామ
నాదనామక్రియ / ఆది
నిన్నునమ్మియున్నవాడను ఓ రామ
పూరికల్యాణి / ఆది
నీసంకల్పం బెటువంటిదో గన నెంతవాడరా రామా
ఆనందభైరవి / రూపక
పలుకే బంగారమాయెనా
ముఖారి / ఆది
పాలయమాం జయ రామ జయ భద్రాద్రీశ్వర రామ
శ్రీ / ఆది
పాలయమాం రుక్మిణీ నాయక భక్త కామితదాయక
కాపి / ఆది
పావన రామనామ సుధారసపానముజేసేదెన్నటికో
యదుకులకాంభోజి / ఆది
పాహిమాం శ్రీరామయంటే పలుకనైతివి నీ
నాదనామక్రియ / ఏక
పాహిరామప్రభో పాహిరామప్రభో
నాదనామక్రియ / ఆది
పొయ్యేటప్పుడు వెంటరాదుగా పుచ్చినవక్కైన
సావేరి / ఆది
ప్రత్యక్షముగాను ఈవేళ బ్రతికించితివయ్యా
కాంభోజి / ఆది
బహుకాలమునకు శ్రీభద్రాచలశేషునకు పాదసేవకుడనైతి
మధ్యమావతి / ఆట
బిడియమేలనిక మోక్షమిచ్చి నీవడుగుదాటి పోరా రామా
పంతువరాళి / రూపక
బూచివాని పిలువబోదునా ఓ గోపాలకృష్ణా
నవరోప / ఆది
భజరే మానసరామం
నాదనామక్రియ / ఆది
భజరే శ్రీరామం హే మానస
నాదనామక్రియ / ఆది
భళి వైరాగ్యంబెంతో బాగైయున్నది చం
ఆనందభైరవి / ఆది
భారములన్నిటికి నీవె యనుచు నిర్భయుడనై యున్నానురా రామ
బిలహరి / త్రిపుట
భావయే పవమాన నందనం భావయే
సురటి / త్రిపుట
మరువకను నీ దివ్యనామ స్మరణమెప్పుడు చేయుచుంటిని
మోహన / ఏక
మానసమా నీవు మరువకుమా పెన్ని
భైరవి / తిశ్ర ఏక
మారుతే నమోస్తుతే మహామతే మారుతే నమోస్తుతే
నాదనామక్రియ / రూపక
ముచ్చటైననాడవేమిరా కోదండపాణి ముచ్చటైననాడవేమిరా
ఆనందభైరవి / రూపక
మేలైన చిటికెన వ్రేలు ప్రాతఃకాలమందున గుట్టెతేలు
కాంభోజి / త్రిపుట
రక్షించు రక్షించు రక్షించు రక్షించు
పున్నాగవరాళి / ఆది
రక్షించుదీనుని రామరామ నీ రమణితోడు నన్ను
బిలహరి / ఆది
రక్షించేదొరవని నమ్మితి నన్ను
శంకరాభరణ / రూపక
రక్షింపు మిది యేమొ రాచకార్యముపుట్టె రామచంద్ర
అసావేరి / చాపు
రామ నా మనవిని చేకొనుమా దైవ ల
వరాళి / ఆది
రామ నీదయరాదుగా పతితపావన
ముఖారి / ఆది
రామ రామ నీవే గతిగద సంరక్షణంబు చేయ
కళ్యాణి / ఆది
రామ రామ యని నోట రవ్వంత సేపైన
ముఖారి / ఆది
రామ రామ రామ రామ శ్రీరామ
యమునాకళ్యాణి / ఆది
రామ రామ రామ శ్రీ రఘు
ధన్యాసి / ఆది
రామ రామ శ్రీరామ రామరామ యనరాదా మనసా
కన్నడ / ఏక
రామ రామ సీతా రామ
కల్యాణి / ఆది
రామ రామయని నోట రవ్వంతసేపైన
ఆనందభైరవి / ఆది
రామ రారా సీతారామ రారా
యమునాకల్యాణి / ఆది
రామకృష్ణ గోవింద నారాయణ శ్రీ
సౌరాష్ట్ర / చాపు
రామచంద్రా నన్ను రక్షింపవదేమో నేనెరుగ
మంగళహారతి
రామచంద్రాయ జనకరాజజా మనోహరాయ
అసావేరి / చాపు
రామచంద్రులునాపై చలముచేసినారు
ఖమాఛ్ / ఆది
రామజోగి మందు కొనరే ఓ జనులార
నాదనామక్రియ / ఆది
రామనామ మందుకొనరే పామరులారా
అసావేరి / రూపక
రామనామనవి చేకొనుమా దైవరాయ పరాకు చేయకుమా
పంతువరాళి / ఆది
రామనామము బల్కవే పాపపుజిహ్వ
ఆనందభైరవి / చాపు
రామనామమే జీవనము అన్య మేమిరా కృపావనము
నాదనామక్రియ / తిశ్ర ఏక
రామపరాకు రఘురామ పరాకు
పున్నాగవరాళి / ఆది
రామప్రభో నీదయ నామీదను రాదేమయా శ్రీరామ
శంకరాభరణ / ఆది
రామభద్ర రార శ్రీరమచంద్ర రారా
సావేరి / చాపు
రామసుధాంబుధిధామ రామనాపై
సౌరాష్ట్ర / త్రిపుట
రామహో రఘురామహో హే సీతా
అహిరి / ఆది
రామహో సీతారామహో రామహో సీతారామహో
కల్యాణి / ఆట
రామా దయజూడవే భద్రాచల
తోడి / ఆట
రామా దైవశిఖామణి సురరాజ మనోజ్జ్వల భూమణి
మధ్యమావతి / ఆది
రామా ననుబ్రోవగరాదా నన్ను గన్న సీతా
అసావేరి / ఏక
రామా నీ ముద్దుమోము జూపు సుందరరామా
ఆనందభైరవి / రూపక
రామా నీచేతేమి కాదుగా సీతాభామకైన చెప్పరాదుగా శ్రీ
నీలాంబరి / ఆది
రామా రారా భద్రాచల రామా రార రామ రామ
నాదనామక్రియ / ఏక
రాముడే గలడు నాపాలి శ్రీరాముడే గలడు
ఆనందభైరవి / ఆది
రామునివారము మాకేమి విచారము
నాదనామక్రియ / చాపు
రామునివారమైనారము ఇతరాదుల గణనసేయము మేము
సావేరి / ఆది
రాముల దివ్యనామస్మరణ జేయుచున్న జాలు
నీలాంబరి / త్రిపుట
రావయ్య అభయము లియ్యవయ్య స్వామి ప
బిలహరి / చాపు
రావయ్య భద్రాచలరామ శ్రీరామా
ఖమాఛ్ / త్రిపుట
వందనము రఘునాయక ఆనందము శ్రీరఘునాయకా
మోహన / చాపు
వందే రఘురామా శుభనామ శుభనామ
రేగుప్తి / రూపక
వందేవిష్ణు దేవమశిక్షాస్థితి హేతుం
ఆహిరి / చాపు
వేరేయోచన లేటికే ముమ్మాటికి వేరేయోచనలేటికే
యమునాకల్యాణి / ఏక
శరణాగత రక్షణ బిరుదనినే శరణంటి గదయ్యా
చూర్ణిక
శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండభాండ
గౌళిపంతువరాళి / ఆది
శ్రీరామ నీనామ మేమిరుచిరా ఓరామ నీనామ మెంతరుచిరా
నాదనామక్రియ / చాపు
శ్రీరామనామం మరువాం మరువాం
ధన్యాసి / ఆది
శ్రీరామనామమే జిహ్వకు స్థిరమై యున్నది యున్నది
సావేరి / తిశ్ర ఏక
శ్రీరాముల దివ్యనామస్మరణ చేయుచున్న
కాంభోజి / జంపె
సకలేంద్రియములార సమయముగాదు సద్దుచేయక యిపుడుండరే మీరు
సావేరి / చాపు
సీతారామస్వామి నే జేసిన నేరంబేమి
సౌరాష్ట్ర / ఆది
సెలవా మాకు సెలవా యీ చెఱకేగ
సురటి / ఆట
స్వామీ నన్ను రక్షింపవేమి సీతారామా
కన్నడ / ఆట
హరిహరిరామ నన్నరమర చూడకు
AndhraBharati AMdhra bhArati - bhadrAchala rAmadAsu kIrtanalu - akArAdi sUchika ( telugu andhra )