నాటకములు కన్యాశుల్కము గురజాడ అప్పారావు

పాత్రములు.

 1. అగ్నిహోత్రావధాన్లు - కృష్ణారాయపురం అగ్రహారీకుడు.
 2. వెంకమ్మ - అతనిభార్య.
 3. బుచ్చమ్మ - పెద్దకూతురు, వితంతువు.
 4. సుబ్బమ్మ - రెండవకూతురు.
 5. వెంకటేశం - కుమారుడు.
 6. కరటకశాస్త్రి - అగ్నిహోత్రావధాన్లు బావమరిది, విజయనగరం సంస్కృత నాటక కంపెనీలో విదూషకుడు.
 7. కరటకశాస్త్రియొక్కశిష్యుడు, పెళ్లికూతురువేషము, దాసరివేషము వేయును.
 8. లుబ్ధావధాన్లు - రామచంద్రపురం అగ్రహారీకుడు.
 9. మీనాక్షి - అతనికుమార్తె, వితంతువు
 10. రామప్పంతులు - రామచంద్రపురం అగ్రహారం కరణం.
 11. గిరీశం - లుబ్ధావధాన్లు పింతల్లికొడుకు. వెంకటేశముకు చదువుచెప్పు నయ్యవారు.
 12. సౌజన్యారావుపంతులు - వకీలు.
 13. భీమారావుపంతులు - ప్లీడరు.
 14. నాయుడు - ప్రైవేటు వకీలు.
 15. పూజారి గవరయ్య - వైద్యుడు, మాంత్రికుడు.
 16. మధురవాణి - వేశ్య.
డిప్టీకలక్టరు, హెడ్‌కనిష్టీబు, పోలిసెట్టి, సిద్ధాంతి, బైరాగి, దుకాణదారు, గ్రామమునసబు, హవల్దారు, యోగిని, లుబ్ధావధాన్లుయొక్క నౌఖరు అసిరిగాడు, మనవాళ్లయ్య, వీరేశ.
AndhraBharati AMdhra bhArati - nATakamulu - kanyASulkamu - kanyASulkaM - kanyAshulkamu kanyAshulkaM - gurajADa appArAvu - Kanyasulkam - kanyaasulkam kanyaasulkamu Gurajada AppaRao Gurajada Appa Rao ( telugu literature andhra literature)