| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
124. నల్ల చిన్నదాన
| ఏ మంచె మీదనో వుండినట్లైతే దిగను పొమ్మని పడుచువానిని తప్పించుకోగలదు పిల్ల. పొలము నుండి ఇంటికి పోతూన్నప్పుడో? |
| ఈ రెండూ తునకలే. మిగిలిన భాగము మాకు దొరకలేదు. |
|
చిన్నదాన నల్ల చిన్నదాన నీ ఊరి పేరేమి? నీ పేరేమి? నిజముగా చెబితే నీయెంట వొత్తాను నల్లని చిన్నదాన నా ఊరు ఊసేలరా? నా పేరు ఊసేలరా? |