| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | దేవీ గాయత్రీ నీసాటి |
| హుసేని - ఆది | |
| పల్లవి: | |
| దేవీ గాయత్రీ నీసాటి దైవమెవరిల జగదేక సంవర్ధని పర | ॥దేవీ॥ |
| అనుపల్లవి: | |
| నీవే బ్రహ్మము నీవే త్రిగుణము నీవే సకలము నిగమపంజరశుకి | ॥దేవీ॥ |
| చరణము(లు): | |
| రవిమండల వాసిని సుహాసిని భవతరణి మందేహాసురభంజని నవశశికళాధర పంచవర్ణానన భువి రాఘవకృత గీతగాన సమ్మోదిని | ॥దేవీ॥ |