| కీర్తనలు | ఓగిరాల వీరరాఘవ శర్మ | కాదనకే శివకామేశ్వరి భవ |
| రేగుప్తి - ఆది | |
| పల్లవి: | |
| కాదనకే శివకామేశ్వరి భవ కాననమున నా గాసిదీర్ప వల్ల | ॥గాదనకే॥ |
| అనుపల్లవి: | |
| ఆదుకొని భక్తాభీష్ట మొసగు నీకు సాధుగణరిపు సంహారము చేత | ॥గాదనకే॥ |
| చరణము(లు): | |
| ఆపనేర నీప్రాపులేక ఘోర పాపాత్ములిడు సంతాప భారమును ఏ పనికిల రాఘవు నంపితివో ఆ పనిని దీర్చి ఆదరింపు మిక | ॥కాదనకే॥ |