| శుద్ధధన్యాసి - రూపక |
| పల్లవి: |
| ఆలించి పాలించు అఖిలాండేశ్వరి నా మొ | ॥రాలించి॥ |
| అనుపల్లవి: |
| లాలించి కన్నబిడ్డల నలరించు తల్లి కైవడి నా మన | ॥వాలించి॥ |
| చరణము(లు): |
కాలరూపిణీ సదాశివకామినీ జగత్కారిణీ యని చిర కాలము మదిరంజిల్ల నిష్కామభక్తిజేయు రాఘవుని కు | ॥య్యాలించి॥ |
AndhraBharati AMdhra bhArati - OgirAla vIrarAghava Sarma (GYAnAnaMdatIrtha) kIrtanalu - AliMchi pAliMchu akhilAMDESvari nA mo - Ogirala ViraraghavaSarma Vira Raghava Sharma GYAnAnaMdatIrtha Jnananandatirdha Jnananandhatirtha Lyrics of Deviganasudha kIrtanalu saMkIrtanalu ( telugu literature andhra )