| కీర్తనలు | శ్యామా శాస్త్రి | కామాక్షి కరుణాకటాక్షి (గీతమ్) |
| పరజు - త్రిపుట |
| 1: కామాక్షి కరుణాకటాక్షి కామాక్షి లోక సాక్షిణి కామాక్షి కరుణాకటాక్షి కామాక్షి మాం పాహి బంగారు॥ |
| 2: కామకోటి పీఠగతే కామితఫలదాయికే కామాక్షి మాం పాహి కంచికామాక్షి మాం పాహి॥ |
| 3: పంకజదళలోచనే సంకటభయమోచనే శంకరి మాం పాహి శివ శంకరి మాం పాహి॥ |
| 4: శ్యామకృష్ణపాలితజనని సామగానవినోదిని శ్యామళే మాం పాహి శుకశ్యామళే మాం పాహి॥ |