కీర్తనలు నారాయణ తీర్థ శ్రీకృష్ణలీలాతరంగిణి


గానం: శ్రీ ఆకొండి శ్రీనివాస రాజారావు, కాకినాడ.

అనుబంధం - ప్రక్షిప్త తరంగం
కీర్తన
కల్యాణి - ఆది
పల్లవి:బ్రూహి ముకుం దేతి హేరసనే పాహి ముకుం దేతి॥
చరణ (1):అక్రూరప్రియ చక్రధ రేతి హంసనిరంజన కంసహ రేతి॥
చరణ (2):రాధారమణ హరే రామేతి రాజీవాక్ష ఘనశ్యా మేతి॥
చరణ (3):కేశవ మాధవ గోవిం దేతి కృష్ణానంత సదానం దేతి॥
చరణ (4):అచ్యుత కృష్ణ హరే రామేతి హరినారాయణతీర్థప రేతి॥
1
కీర్తన
ఆరభి - ధవళ
పల్లవి:జయ జయ వైష్ణవి దుర్గే జయ జయ కల్పితసర్గే
 జయజయ తోషితభర్గే జయజయ కుచజితదుర్గే॥
చరణ (1):శ్రీకరసద్గుణజాలే సిందూరరంజితఫాలే
 పాకశాసనమణినీలే ప్రాలేయభూధరబాలే॥
చరణ (2):పాలితకిసలయచాపే పార్వతి లోకైకదీపే
 కాళికకోమలరూపే ఖండితత్రిభువనతాపే॥
చరణ (3):భక్తజనామరభూజే భాసితలోకసమాజే
 రక్తమృదులపాదాంభోజే రంగదుత్తుంగవక్షోజే॥
చరణ (4):శంకరిసత్కృపాపూరే సంభృతసన్మణిహారే
 సాంకవలిప్తశరీరే సంగతాంగకేయూరే॥
చరణ (5):వీణావినోదిని గిరిజే విద్రుమమణిసన్నిభగిరిజే
 మానితలోకసమాజే మదనగోపాలకసహజే॥
2
కీర్తన
మధ్యమావతి - ఆది
పల్లవి:మదనగోపాల తే మంగళం మందరధర తే మంగళమ్‌॥
చరణ (1):శ్రీరమణీకుచకుంకుమపంక వి లిప్తవిశాలభుజాంతర
 వారిజలోచనవల్లవయువతీ జారసదా తే మంగళమ్‌॥
చరణ (2):కుండలయుగళీమండితమృదుతర గండస్థల తే మంగళం
 భండనసముదితచండపురాసుర ఖండనచరణ తే మంగళమ్‌॥
చరణ (3):రంగదభంగపరాక్రమ సంగత గంగాధర తే మంగళం
 అంగజజనక భుజంగమతుంగ తు రంగశయన తే మంగళమ్‌॥
చరణ (4):దినకరమండలమధ్యగ సంతత వినతామర తే మంగళం
 వనజభవార్చితపాదసరోరుహ మునిజనహిత తే మంగళమ్‌॥
చరణ (5):సామజపోషణ శత్రువిభీషణ సంభృత కౌస్తుభ భూషణ
 కామితదాయక కమలానాయక సోమాన్వయ తే మంగళమ్‌॥
3
కీర్తన
సౌరాష్ట్ర - ఆది
పల్లవి:శివ శివ భవ భవ శరణం మమ భవతు సదా తవ స్మరణమ్‌॥
చరణ (1):గంగాధర చంద్రచూడ జగ న్మంగళ సర్వలోకనీడ॥
చరణ (2):కైలాసాచలవాస శివ కర పురహర దరహాస॥
చరణ (3):భస్మోద్ధూళితదేహ శంభో పరమపురుష వృషవాహ॥
చరణ (4):పంచానన ఫణిహేష శివ పరమపురుష మునివేష॥
చరణ (5):ఆనందనటనవినోద సచ్చి దానంద విదళితఖేద॥
చరణ (6):నవవ్యాకరణస్వభావ శివ నారాయణతీర్థదేవ॥
4
AndhraBharati AMdhra bhArati - nArAyaNa tIrtha - Krishna lila tarangini - Krishna leela tarangini - Krishnalilatarangini - Krishna lila taramgini - nArAyaNa teertha Narayanateertha Narayana teerdha Narayanateerdha andhra telugu tenugu ( telugu andhra )