| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
023. పారపదము
| ఇదిగో ఈ పారపదము వినండి. పారను దించినప్పుడు మొదటి భాగమున్నూ, మట్టిని విసిరినప్పుడు రెండో భాగమున్నూ పాట! ఊపిరి తిరగవద్దా మరి? |
|
ఏయూరు, భామా? గుంటూరు, నాది ఏమినీ, పేరు పేరు గు, న్నమ్మ |
| ఈ పాటలో కూడా అదే లయ. ఒక పాదము పూర్తి అయ్యేవరకు రెండు పారల మన్ను పోగవుతుంది. |