| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
022. దమ్మిడీ
| అన్నిటికి నీవే గతి దమ్మిడీ నీవెంత పని చేశావె దమ్మిడీ నిను పెట్టెలోనె పెట్టినానె దమ్మిడీ నను మోసగించి పోయినావె దమ్మిడీ అందరికి నీవె గదా దమ్మిడీ ఏకాదశి నాడు, రాకాసి నాడు నీకోసం వచ్చినానె దమ్మిడీ |
| పాపం రాళ్ళు కొట్టి సంపాదించిన సొమ్ము! పోయినచో కష్టము కదా! అందరికి దమ్మిడీయే గతియట! |