| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
030. గడ్డిపాట
| రైతునకు 'ఏరువాకమ్మ', మాలెతలకు గడ్డిమాతల్లి! భూమి మీద మోసగించని పంట, సర్వవ్యాపి అయిన పెద్ద పంట, గడ్డి పంటయే. మాలెతల అభిమానము గమనించండి. |
|
కడుపు చల్లని తల్లి గడ్డి మాతల్లి పిడికిటికి రావమ్మ కొడవటికి రావే గడ్డి కూడే తింటూ గడ్డి తోనే ఉంటూ గడ్డిలో పాణమొదిలి కైలాసం సూత్తాము |