| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
029. బాపనయ్య బండి
| బండి! మానవకోటిలో అనిర్వచనీయానందాన్ని రేపే ప్రయాణమునకు తొలి యుగాల నుంచి నేటిదాకా ఆధారమైనది బండి. బండి చుట్టూ చాలా జానపద గేయాలున్నవి. ఇది ఒకటి. ఇది పరమార్థ గేయము కాదు, పరిహాస గేయము. |
|
భలే భలే బాపనయ్య బండి కట్టాడు చల్లపల్లి రోడ్డు మీద చతికిల పడ్డాడు బోడి పాలెం రోడ్డు మీద బోల్తా కొట్టాడు బండి కట్టి రోడ్డు మీద మొండికెత్తాడు |