| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
088. పెళ్ళాడే బొమ్మ
| ఇదెవరు? తురకబాబు. రంగుల లక్కబొమ్మ తలలోనూ, చేతులలోనూ వేళ్ళు దూర్చి బీబీనాంచారి పాట పాడుతున్నది. |
|
పెళ్ళాడే బీబీనాంచారీ పెళ్ళాడే బొమ్మా అత్తామామల పోరూ పడరాదమ్మా మామాకూ బంగూ పెట్టి అత్తాకూ మందుపెట్టీ అందర్నీ సాగనంపూ ॥పెళ్ళాడే బొమ్మా॥ |